Gobi Coconut Green Peas Fry : గోబీ పచ్చికొబ్బరి బఠాణి ఫ్రై.. రైస్, రోటీలోకి సూపర్‌గా ఉంటుంది..
మనం క్యాలీప్లవర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దీనితో మనం ఎక్కువగా క్యాలీప్లవర్ ఫ్రైను తయారు చేస్తూ ఉంటాము. క్యాలీప్లవర్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ ఫ్రైను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా బఠాణీ, పచ్చి కొబ్బరి వేసి చేసే ఈ క్యాలీప్లవర్…