Headlines

Meal Maker Kurma : మీల్ మేక‌ర్ కుర్మా.. ఇలా చేశారంటే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..

Meal Maker Kurma : మ‌నం ఆహారంగా తీసుకునే సోయా ఉత్ప‌త్తుల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి. సోయా బీన్స్ నుండి నూనెను తీయ‌గా మిగిలిన పిప్పితో ఈ మీల్ మేక‌ర్ ల‌ను త‌యారు చేస్తారు. ఈ మీల్ మేక‌ర్ ల‌లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఉంటాయి. వీటితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి……

Read More

Pachi Batani Masala Curry : ప‌చ్చి బ‌ఠాణీల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. చ‌పాతీలు, పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది..!

Pachi Batani Masala Curry : మ‌నం బ‌ఠాణీల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ‌ఠాణీలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా బ‌ఠాణీలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. బ‌ఠాణీల‌ను ఎక్కువ‌గా మ‌నం ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. ఇత‌ర వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతో పాటు మ‌నం బ‌ఠాణీల‌తో ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌ఠాణీ…

Read More

భోజ‌నం చేసిన వెంట‌నే తీపి ప‌దార్థాల‌ను తినాల‌ని ఎందుకు అనిపిస్తుందో తెలుసా ?

సాధార‌ణంగా చాలా మంది భోజ‌నం చేసిన వెంట‌నే తీపి ప‌దార్థాల‌ను తింటుంటారు. కొంద‌రు సోంపు గింజ‌లు లేదా పండ్ల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తారు. అయితే ఇవి తింటే ఫ‌ర్వాలేదు, కానీ భోజనం చేశాక తీపి ప‌దార్థాల‌ను తింటేనే ప్ర‌మాదం. అస‌లు భోజ‌నం చేశాక ఎవ‌రికైనా సరే తీపి ప‌దార్థాల‌ను తినాల‌ని ఎందుకు అనిపిస్తుంది ? దీని వెనుక ఉన్న కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా భార‌తీయ ఆహార విధానంలో కార్బొహైడ్రేట్లు (పిండి ప‌దార్థాలు) ఒక భాగం. ఇవి…

Read More

Ravi Chettu Pooja : రావి చెట్టు వ‌ద్ద ఇలా చేయండి.. అంతులేని సంప‌ద క‌లుగుతుంది..

Ravi Chettu Pooja : ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని పెద్ద‌లు అంటుంటారు. అంటే ప్ర‌పంచంలో అన్నింటికీ ధ‌నం కావాలి.. ధ‌నంపైనే ఈ జ‌గ‌త్తు (ప్ర‌పంచం) న‌డుస్తుంద‌ని అర్థం. అందుక‌నే మ‌నిషి నిత్యం ధ‌నం కోసం అన్వేషిస్తుంటాడు. డ‌బ్బులు ఎలా సంపాదించాలి.. అని ఆలోచిస్తుంటాడు. అయితే ఈ విష‌యంలో కొంద‌రు త్వ‌ర‌గా వృద్ధిలోకి వ‌స్తారు. కానీ కొంద‌రు మాత్రం అక్క‌డే ఉండిపోతారు. ఎలాంటి కష్టం ప‌డినా స‌రే జీవితంలో పెద్ద‌గా మార్పు ఉండ‌దు. నిత్యం ఆర్థిక…

Read More

Seemantham : గ‌ర్భ‌వ‌తుల‌కు అస‌లు సీమంతం ఎందుకు చేస్తారో తెలుసా..?

Seemantham : మహిళలు గర్భం ధరించినప్పుడు భర్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యానికి సహకరిస్తూ ఉంటారు. అయితే గర్భవతి అయిన మహిళలకు ఏడో నెలలో సీమంతం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే కుటుంబ ఆచారాలను బట్టి కొందరు 5వ నెలలో.. మరికొందరు 9వ నెలలో కూడా చేస్తూ ఉంటారు. వారి వారి పరిస్థితులను బట్టి ఈ సీమంతం చేస్తూ ఉంటారు. అయితే అసలు గర్భిణీ అయిన స్త్రీలకు సీమంతాలు ఎందుకు చేయాలి..? దీని…

Read More

Hotel Style Sambar : సాంబార్‌ను ఇలా చేస్తే హోట‌ల్ స్టైల్‌లో వ‌స్తుంది.. అన్నం మొత్తం లాగించేస్తారు..

Hotel Style Sambar : మ‌న‌లో చాలా మంది సాంబార్ తో భోజ‌నం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. మ‌నం త‌ర‌చూ ఈ సాంబార్ ను త‌యారు చేస్తూ ఉంటారు. అలాగే ఈ సాంబార్ మ‌న‌కు హోట‌ల్స్ లో కూడా ల‌భిస్తుంది. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా రుచిగా ఉండే సాంబార్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. హోట‌ల్స్ లో ల‌భించే ఈ సాంబార్ రుచిగా, చిక్క‌గా చాలా బాగుంటుంది. అంద‌రూ ఇష్టంగా తినే ఈ సాంబార్…

Read More

18 ఏళ్ల నా స్నేహితురాలు 2 నుండి 3 గంటలు బాత్రూంలో ఎందుకు గడుపుతుంది?

మీ ప్రశ్నకి సమాధానంగా కొంత మంది మూర్ఖులు “మీకెందుకు, సంస్కారం లేదా, ఆ అమ్మాయి బతుకు వీధిలో పెట్టకు”, వగైరా వగైరా అని కామెంట్లు చేస్తారు. అలా అన్నవాళ్లందరూ కపట ధారులు.. ఏ ప్రశ్నైనా మనం చూసే దృష్టిని బట్టి, ఆ విషయం పై మనకున్న జ్ఞానాన్ని బట్టి సమాధానం ఉంటుంది. నా సమాధానం ఇది (స్వానుభవం నుంచి): ఆ అమ్మాయిని ఇంత సేపు ఏం చేస్తున్నావమ్మా అని శ్రేయోభిలాషులతో 1-2 సార్లు అడిగించి చూడండి. సముచితమైన…

Read More

Dhaniyala Pulusu : ధ‌నియాల పులుసును ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది..!

Dhaniyala Pulusu : మ‌నం ధ‌నియాల‌ను పొడిగా చేసి వంటల్లో వాడుతూ ఉంటాము. ధ‌నియాల పొడి వేయ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డంతో పాటు మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. దాదాపు వంటింట్లో మ‌నం చేసే ప్ర‌తి వంట‌లోనూ ధనియాల‌ను ఏదో ఒక రూపంలో వాడుతూ ఉంటాము. వంట‌ల్లో వాడే ఈ ధనియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ధ‌నియాల పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూర‌గాయ‌లు…

Read More

ఆ గ్రామంలో సూర్యాస్తమయం అవ్వదు, ఎక్కడో తెలుసా.??

కొన్ని గంటలు సూర్యుడు ఉంటె, మరి కొన్ని గంటలు చంద్రుడు ఉంటాడు, అమావాస్య నాడు తప్ప మిగిలిన అన్ని రోజులు చంద్రుడు ఉంటాడు, కానీ ఆ ఊర్లల్లో చంద్రుడు ఉన్నా, సూరీడు దెబ్బకి అస్సలు కనిపించ‌డు, అసలు సూర్యుడు కనుమరుగైతేగా చంద్రుడు ప్రకాశించడానికి. 24 గంటలు సూర్యుడు ఆ ఊరిని వెంటాడుతూనే ఉంటాడు, ప్రతి రోజు కాదండోయ్, కేవలం కొన్ని నెలలే. వివరాల్లోకెళితే.. నార్వే దేశం లోని లాంగియర్‌బెన్‌ అనే ఊళ్ళో నాలుగు నెలల పాటు సూర్యుడు…

Read More

బీరు సీసాలు ఆ రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.??

సాధారణంగా బీరు బాటిల్స్ బ్రౌన్ లేదా గ్రీన్ కలర్ లో ఉంటాయి. అయితే ఇది ఇప్పటి నుంచి వస్తోంది కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచే బీరు బాటిల్స్ ఆ రెండు రంగుల్లోకి వచ్చేసాయి. ఎవరినైనా ఆ ప్రశ్న అడగండి… బాటిల్ ఏ కలర్ లో ఉంటే మనకెందుకు బీర్ టేస్ట్ గా ఉంటే చాలని సమాధానం ఇస్తారు. ఆ టేస్ట్ రావడం కోసమే బీరు బాటిల్స్ ఆ రెండు కలర్స్ లో తయారు చేస్తారు. చాలా…

Read More