చిరంజీవి కెరీర్ లో ఆగిపోయిన 5 సినిమాలు ఇవే!
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. త్వరలో ఆయన ‘విశ్వంభర’ గా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సంగతులు పక్కన పెడితే చిరంజీవి కెరీర్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు అర్ధాంతరంగా పలు కారణాల వలన…