లాయర్ పాత్రల్లో నటించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయింది. తన కెరీర్ లో చాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించడం అదే తొలిసారి. దాంతో లాయర్ జాబ్ కి చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బయట ఓ కొత్త రకం వాదన వినిపిస్తుంది. అదేంటంటే చాలామందికి లాయర్ వృత్తిపై గౌరవం పెరిగి, లా కోర్సులు చేయడానికి రెడీ అవుతున్నారట. అలా వకీల్ సాబ్ సినిమా చాలామందికి…