Aloo Vankaya Fry : ఆలు వంకాయ ఫ్రైని ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Aloo Vankaya Fry : మనం బంగాళాదుంపలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసిన వంటకాలను అందరూ ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంపలతో ఇతర కూరగాయలను కూడా కలిపి వండుతూ ఉంటాం. అందులో భాగంగా ఎంతో రుచిగా చాలా సులభంగా తయారు చేసుకోగలిగే ఆలూ వంకాయ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ…