Bendakaya Sambar : పప్పు ఉడకబెట్టాల్సిన పనిలేకుండా బెండకాయలతో సాంబార్‌ను ఇలా 10 నిమిషాల్లో చేయండి..!
Bendakaya Sambar : మనం బెండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బెండకాయలతో రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. బెండకాయలతో మనం ఎక్కువగా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా బెండకాయలతో మనం సాంబార్ ను కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయ సాంబార్ ను పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. పప్పు…