Biryani Leaves Water : బిర్యానీ ఆకులతో ఎన్నో అద్భుతమైన లాభాలు.. దీన్ని తీసుకోవడం మరిచిపోకండి..
Biryani Leaves Water : బిర్యానీ ఆకును ఎక్కువగా మనం వంటల్లో ఉపయోగిస్తుంటాం. మసాలా కూరల్లో వీటిని వేస్తుంటారు. అలాగే బిర్యానీ రైస్‌ను చేయడంలోనూ ఈ ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటితో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే కేవలం రుచి, వాసనకే కాదు.. బిర్యానీ ఆకులు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించడంలోనూ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని రోజూ నీటిలో మరిగించి ఆ నీళ్లను ఒక కప్పు మోతాదులో తాగడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు….