Ganjatlu : మెత్తని దూదిలాంటి ఈ అట్లను ఇలా వేసి తినండి.. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు..!
Ganjatlu : గంజట్లు.. పాతకాలంలో ఎక్కువగా వీటిని తయారు చేసే వారు. అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. మినపప్పు, బియ్యంతో చేసే ఈ అట్లు సాధారణంగా చేసే అట్లకంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ ఒకేరకం అల్పాహారం కూడా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా, దూదిలా మెత్తగా ఉండే ఈ గంజట్లను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాల…