Gongura Tomato Kura : గోంగూర టమాటా కూరను ఇలా చేయండి.. అన్నంలో వేడిగా తింటే సూపర్‌గా ఉంటుంది..!
Gongura Tomato Kura : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరలల్లో గోంగూర కూడా ఒకటి. గోంగూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. గోంగూరను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా గోంగూర మనకు దోహదపడుతుంది. గోంగూరతో మనం ఎక్కువగా పచ్చడి, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా గోంగూరతో ఎంతో…