Kobbari Kova : కొబ్బరి కోవాను ఎప్పుడైనా తిన్నారా.. రుచి చూశారంటే విడిచిపెట్టరు.. తయారీ ఇలా..
Kobbari Kova : స్వీట్ షాపుల్లో మనకు కోవా లభిస్తుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటుంటారు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఈ కోవాను మనం ఇంకాస్త వెరైటీగా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కొబ్బరితురుము పెట్టి చేసే కజ్జికాయలను తినే ఉంటారు. వాటిల్లోని కొబ్బరి ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే కజ్జికాయల మాదిరిగానే వాటిలో పెట్టేలాంటి కొబ్బరి తురుముతో కోవాను కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. చేయడం కూడా సులభమే….