Munakkaya Chicken : మునక్కాయలు, చికెన్ కలిపి ఇలా వండండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Munakkaya Chicken : మునక్కాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మునక్కాయలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అయితే తరుచూ చేసే వంటకాలతో పాటు మునక్కాయలతో మనం మునక్కాయ చికెన్ ను కూడా తయారు చేసుకోవచ్చు. మునక్కాయ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వెరైటీ రుచులను కోరుకునే వారు దీనిని తప్పకుండా ఒకసారి…