Ravva Bobbatlu : రవ్వ బొబ్బట్లను ఇలా చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Ravva Bobbatlu : మనం తరుచూ చేసే తీపి వంటకాల్లో బొబ్బట్లు కూడా ఒకటి. బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనం మన రుచికి తగినట్టు వివిధ రుచుల్లో ఈ బొబ్బట్లను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన వివిధ రకాల వెరైటీ బొబ్బట్లల్లో రవ్వ బొబ్బట్లు కూడా ఒకటి. రవ్వ స్టఫింగ్ తో చేసే ఈ బొబ్బట్లు కూడా చాలా రుచిగా ఉంటాయి. వీటిని…