Teenmar Dosa : బయట బండ్లపై లభించే తీన్మార్ దోశ.. ఇలా వేస్తే మొత్తం తినేస్తారు..!
Teenmar Dosa : మనం మన అభిరుచికి తగినట్టు వివిధ రుచుల్లో దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. అలాగే మనకు హోటల్స్, రోడ్ల పక్కన బండ్ల మీద కూడా దోశలు లభిస్తూ ఉంటాయి. మనకు బయట ఎక్కువగా లభించే వెరైటీ దోశలల్లో తీన్మార్ దోశ కూడా ఒకటి. ఈ దోశ చాలా కలర్ ఫుల్ గా చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశను ఒకటి తింటే చాలు మన కడుపు నిండి పోతుందని చెప్పవచ్చు. చాలా…