Ulli Avakaya : వంటరాని వాళ్లు కూడా ఈ పచ్చడిని సులభంగా పెట్టుకోవచ్చు..!
Ulli Avakaya : ఉల్లి ఆవకాయ.. మామిడికాయలతో తయారు చేసుకోగలిగిన రుచికరమైన పచ్చళ్లల్లో ఇది కూడా ఒకటి. మామిడికాయ తురుముతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు అల్పాహారాలతో తినడానికి చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఈ ఉల్లి ఆవకాయ 6 నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పచ్చడి పెట్టడం రాని వారు కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా,…