మనం నిత్యం వాడే ఈ వస్తువులను ఒకప్పుడు వేరేగా ఉపయోగించేవారు తెలుసా..!
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. అనే పాటను మీరు వినే ఉంటారు. అవును, అదే. ఇప్పుడు మేం చెప్పబోయే విషయాలకు కూడా సరిగ్గా ఇదే పాట వర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఉద్దేశం కోసం తయారు చేయబడిన ఒక వస్తువు లేదా ఒక విధానం మరొక పనికి కూడా అవసరం వస్తే.. అది ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది కదా.! అవును, బాగానే ఉంటుంది. మనం నిత్యం వాడే కొన్ని వస్తువులు కూడా సరిగ్గా ఇలాగే వచ్చినవి. వాటిని…