About Us

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంగ్లిష్ మెడిసిన్ ప్ర‌జ‌à°²‌కు చాలా సుల‌భంగా అందుబాటులో ఉండ‌డంతో ప్ర‌జ‌à°²‌కు ఏ చిన్న అనారోగ్య à°¸‌à°®‌స్య à°µ‌చ్చినా సొంత వైద్యం చేసుకుంటున్నారు&period; à°¤‌à°®‌కు తెలిసిన à°¸‌మాచారంతో వివిధ à°°‌కాల మందుల‌ను కొని వేసుకుంటున్నారు&period; అయితే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గిన‌ప్ప‌టికీ ఇంగ్లిష్ మెడిసిన్‌ను అలా వాడ‌డం à°µ‌ల్ల ఎప్ప‌టికైనా à°¸‌రే à°¸‌à°®‌స్య‌లు à°¤‌ప్ప‌వు&period; వాటితో సైడ్ ఎఫెక్ట్స్ à°µ‌స్తాయి&period; అయితే చిన్న‌పాటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన à°ª‌నిలేదు&period; à°®‌à°¨ ఇంట్లో&comma; చుట్టూ à°ª‌à°°à°¿à°¸‌రాల్లో à°²‌భించే à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°ª‌దార్థాల‌తోనే à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే à°¸‌à°¹‌జ‌సిద్ధ వైద్య విధానాల‌పై అవ‌గాహ‌à°¨ క‌ల్పించేందుకే ఈ సైట్‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది&period; అలాగే వైద్య à°¸‌మాచారం&comma; వైద్య రంగానికి చెందిన తాజా వార్త‌లు&comma; విశేషాలు&comma; పోష‌కాహారం&comma; ఇత‌à°° విలువైన à°¸‌మాచారాన్ని పాఠ‌కుల‌కు అందించ‌డం జ‌రుగుతుంది&period; పాఠ‌కులు ఈ సమాచారాన్ని తెలుసుకోవ‌డంతోపాటు à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన వైద్య విధానంపై అవ‌గాహ‌à°¨‌ను పెంపొందించుకోవ‌చ్చు&period; అలాగే ఇత‌రుల‌కు ఆ వివ‌రాల‌ను షేర్ చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;