కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాలను రోజూ తినండి..!
గింజలు, విత్తనాలలో అసంతృప్త కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని కరిగించి.. గుండెకు మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితే గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. అందుకే మీ ఆహారంలో బాదం, పిస్తా, వాల్ నట్స్, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటి వాటిని భాగం చేసుకోవాలి. అనేక ఆరోగ్య సమస్యలకి కారణమయ్యే చెడు…