రోజూ కరివేపాకుల టీ తాగితే ఏమేం లాభాలు కలుగుతాయంటే..?
భారతీయులు ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి సామగ్రిలో కరివేపాకు కూడా ఒకటి. వంటల్లో దీన్ని చాలా మంది వేస్తుంటారు. కరివేపాకును చాలా మంది కూరల నుంచి తీసి పారేస్తారు. కానీ దీని వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. కరివేపాకును టీ రూపంలో చేసుకుని నిత్యం తాగితే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 25 నుంచి 30 కరివేపాకులను తీసుకుని బాగా కడగాలి. ఒక పాత్ర తీసుకుని అందులో కొంత నీరు పోసి … Read more









