మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

సంప‌ద‌, మంచి కెరీర్‌, స్థిరంగా వ‌చ్చి ప‌డే డ‌బ్బు, చ‌క్క‌ని ఆరోగ్యం, క‌ల‌హాలు లేని జీవితం… వెర‌సి హ్యాపీగా జీవించాల‌నే ఎవ‌రైనా కోరుకుంటారు. క‌ష్టాల‌తో, స‌మ‌స్య‌ల‌తో, ఆర్థిక ఇబ్బందుల‌తో ఉండాలని ఎవ‌రూ కోరుకోరు. కానీ కొంద‌రికి అదేమిటో అదే ప‌నిగా క‌ష్టాలు ఎదుర‌వుతూనే ఉంటాయి. అయితే ఏ వ్య‌క్తికైనా జీవితంలో స‌క్సెస్ వ‌స్తుందో రాదో, ధ‌నం సంపాదిస్తారో లేదో తెలుసుకునేందుకు ఓ మార్గం ఉంది. అదేమిటంటే.. చేతిలోని రేఖ‌ల‌ను చూడ‌డం. కింద చెప్పిన విధంగా మీ అర‌చేతుల్లో…

Read More

ఆకుకూర‌లు లేదా కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!

పచ్చని ఆకు కూరలు, కూరగాయలు ప్రతిరోజూ కొంటూ వుంటాం. అయితే రోజు గడిచే కొద్ది వీటిలోని పోషకాలు తరిగిపోతూంటాయి. మరి పోషకాలను తరిగిపోకుండా రోజుల తరబడి నిలువ చేయాలంటే రిఫ్రిజిరేటర్ లో వుంచినప్పటికి సాధ్యం కాదు. కనుక సహజంగా వాటి తాజా దనాన్ని కాపాడుతూ నిలువచేసి వాడుకోవడం ఎలానో కొన్ని చిట్కాలిస్తున్నాం పరిశీలించండి. కూరగాయలను ఒక పేపర్ టవల్ లో వుంచి దానిని ప్లాస్టిక్‌ బ్యాగులలో వుంచండి. ఆకు కూరలు గోంగూర, బచ్చలి, తోటకూర, మెంతికూర వంటివి…

Read More

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

ఇనుము తుప్పు పడుతుంది. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా? అనే మీ సందేహం భౌతిక శాస్త్రంలో అచ్చు పెట్టినట్టు సరిపోతుంది. వివరంగా చూద్దాం. ఇనుముకి తుప్పు ఎందుకు పడుతుంది? ఇనుము (Iron – Fe) వాతావరణంలో ఉండే ఆమ్లజని (oxygen) మరియు ఆర్ద్రత (water లేదా water vapor) తో చర్యచేసి తుప్పు (Rust) అనే సమ్మేళనాన్ని (Fe₂O₃·xH₂O) తయారు చేస్తుంది. దీనిని ఆక్సీకరణం (oxidation) అంటారు. అయితే రైలు పట్టాల పరిస్థితి ఏంటి?…

Read More

ఈ సీజ‌న్‌లోనే కనిపించే కాయ‌లు ఇవి.. విడిచిపెట్ట‌కుండా తినండి..!

వానా కాలంలో ఆకాకరకాయలు తీసుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. చాలామంది వీటిని తినేందుకు ఇష్టపడతారు. ఆకాకరకాయ వేపుడు వంటి రెసిపీస్ ని రుచిగా తయారు చేసుకుని మనం తీసుకోవచ్చు. పోషకాలతో నిండిన ఆకాకరకాయని తీసుకుంటే చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి ఇక ఎలాంటి లాభాలు అన్ని పొందొచ్చు అనే విషయాన్ని చూద్దాం. ఆకాకరకాయని వానా కాలంలో తీసుకుంటే ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉండొచ్చు ముఖ్యంగా…

Read More

హోమాల‌ను ఎందుకు నిర్వ‌హించాలి..? వీటిని చేస్తే ఏమ‌వుతుంది..?

హోమాలు వంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఏదైనా దేవాలయంలో కానీ లేదంటే ఇంట్లో కాని చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు హోమాలు చేయాలి. హోమం వల్ల ఏమైనా ఫలితం ఉంటుందని చాలా మందిలో సందేహం ఉంటుంది. హిందూమత విశ్వాసం ప్రకారం చూసినట్లయితే హోమానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎవరి జాతకంలోకినైనా దోషము ఉంటే పరిహారం కింద హోమాలు చేసుకోవచ్చు. అప్పుడు కచ్చితంగా దోషానికి పరిహారం వలన మంచి ఫలితం ఉంటుంది. సకాలంలో వర్షాలు కురవాలని…

Read More

వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కడితే మీ ఋణ, ఆరోగ్య సమస్యలు తీరుతాయి..!!

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి. ఆపదమొక్కులవాడు, అనాధ రక్షకుడు, కొలిచిన వారికి కొంగుబంగారమైన శ్రీనివాసుడు, కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు.. భక్తుల పాలిట కల్పవృక్షంగా స్వామివారు పూజలను అందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల వారే కాక దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. అయితే చాలామంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ, ఆ కోర్కెలు తీరాలని ముడుపులు కడతారు. అయితే ఈ…

Read More

తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడితే అంతా దరిద్రమే..!!

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్క వస్తువును పూజిస్తూ ఉంటారు. చెట్టు పుట్ట గాలి వాన నీరు నిప్పు ఇలా దేన్నైనా సరే ఆరాధిస్తూ దేవుడిలా నమ్ముతారు.. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేస్తూ తులసిని ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటారు. అలాంటి తులసి మొక్క గురించి కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని పండితులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది. సకల దేవతల…

Read More

పెళ్లి అయిన‌ప్పుడు వ‌ధూవ‌రుల‌తో 7 అడుగులు ఎందుకు న‌డిపిస్తారంటే..?

సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు. ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు…

Read More

ఉద‌య్ కిర‌ణ్‌ను చాలా మంది టార్చ‌ర్ పెట్టారు.. సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కౌశ‌ల్‌..

చేసింది కొన్ని సినిమాలు అయిన‌ప్ప‌టికీ ఉద‌య్ కిర‌ణ్ ప్రేక్ష‌కుల మ‌న‌స్సులో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఆయ‌న పేరు చెబితే చాలు.. మ‌న కుటుంబ స‌భ్యుడు అన్న ఫీలింగ్ వ‌స్తుంది. అలాగే ఉద‌య్ కిర‌ణ్ పేరు చెబితే ఎవ‌రైనా స‌రే భావోద్వేగానికి గుర‌వుతారు. స్టార్ హీరోగా రాణించాల్సిన ఉద‌య్ కిర‌ణ్ ప‌లు కారణాల్ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. వ‌రుస ఆఫ‌ర్ల‌తో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ల‌వ‌ర్ బాయ్‌గా…

Read More

వంట‌కాల్లో వేసే ఇంగువ‌తో ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు ఉంటాయో తెలుసా..?

ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్ట‌మే. అంతెందుకు… ఇంగువ వేస్తే ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వ‌స్తుందో చాలా మందికి తెలియ‌దు. ఇది ఓ మొక్క నుంచి వ‌స్తుంది. ఫెరూలా అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన వృక్ష‌జాతికి చెందిన పాల‌ను ఉప‌యోగించి ఇంగువ‌ను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో ఇంగువ వ‌ల్ల మ‌న‌కు రుచి మాత్ర‌మే…

Read More