Kattappa : బాహుబలిలో కట్టప్ప లాంటి పవర్‌ఫుల్ ఛాన్స్ వదులుకున్న నటుడెవరంటే..?
Kattappa : ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి. రెండు పార్ట్‌లుగా తెరకెక్కి అనేక అద్భుతాలు క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఈ సినిమాలో అతి కీలకమైన పాత్రలు ఐదు. బాహుబలి, భల్లాల దేవుడు, శివగామి, దేవసేన, కట్టప్ప.అయితే సినిమాను మలుపు తిప్పేది, రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన పాత్ర మాత్రం ‘కట్టప్ప’. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న అప్పట్లో మారుమోగింది. కట్టప్ప పాత్రను తమిళ…