చలికాలంలో రాత్రివేళ అరటిపండు తింటే ఏం అవుతుందో తెలుసా..?
అరటి పండ్లు హెల్తీ ఫ్రూట్ అంతే కాదు, హెవీ న్యూట్రీషియన్స్ కలి ఉన్న ఫ్రూట్ కూడా. అరటి పండు ద్వారా చాలా లాభాలుంటాని మనందరికీ తెలిసిందే. కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి. వాటిలో అరటి పండ్లు కూడా ఒకటి. అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది….