పిల్లలకు పెయిన్ కిల్లర్ ఇస్తే వాళ్ళ ప్రాణం తీసినట్టేనా…?
పెయిన్ కిల్లర్లు… చిన్న దెబ్బ తగిలినా సరే మేము చాలా సున్నితం అయ్యబాబోయ్ అంటూ భరించలేకపోతున్నారు. నొప్పి కొంచెం కూడా తట్టుకోలేక పెయిన్ కిల్లర్ వేసుకుని ఉపశమనం పొందాలని చూస్తున్నారు. పెద్దలు, పిల్లలు, వృద్దులు అందరూ కూడా ఇదే పని చేస్తున్నారు. ఆ కాసేపు నొప్పి భరించలేక ప్రాణం పోతుంది అది పోతుంది, ఇది పోతుంది అంటూ టాబ్లెట్ వేసుకుని పడుకుంటారు. కాని అసలు అది ఎంత మాత్రం మంచిది కాదని న్యూయార్క్ శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా…