దీన్ని వాడితే అసలు జుట్టు రాలదు..!
ఈ సృష్టిలో ప్రతీ అమ్మాయి, ప్రతీ స్త్రీ, ప్రతీ మామ్మ గారు ఇష్టపడేది ఏముంటుంది…? ఏది ఎలా ఉన్నా సరే తమ జుట్టు మాత్రం అందంగా ఉండాలని ఆడాళ్ళు కోరుకుంటారు. జుట్టు చూసి ప్రపంచాన్ని జయించినంత ఫీల్ అవుతారు మరి. వాళ్లకు అదో పిచ్చి. ఫీల్ అవకండి లే నిజంగానే పిచ్చి కాదా…? కాని పాపం వాళ్ళను ఈ రోజుల్లో ఒక సమస్య తీవ్రంగా వేధిస్తుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అవును చిన్నప్పుడు ఒత్తుగా…