శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా?

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.. కష్టాలు రానంత వరకు దేవుడు గుర్తుకురాడు. అలాగే ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోం. ఎప్పుడైనా ఆనారోగ్యం వస్తే మాత్రం ఎందుకిలా అయిందన్న డౌట్ వస్తుంది. అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనిపిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అది ఎందుకు అవసరమో లోపించకుండా ఏం చెయ్యాలో చూసుకుందాం. మనిషి శరీరంలో ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం బాడీలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు), కొవ్వు, ప్రోటీన్స్ (మాంస పదార్థాలు) నుంచీ…..

Read More

Neeraja : వెంక‌టేష్ భార్య నీర‌జకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాక‌వుతారు..!

Neeraja : ద‌గ్గుబాటి రామానాయుడు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంక‌టేష్ ఆన‌తి కాలంలోనే త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వెంకీ ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కులని అల‌రిస్తున్నాడు. ఇటీవల వెంకీ రానా నాయుడు వెబ్ సిరీస్ తో అల‌రించాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో అందరి హీరోల మాదిరి వెంకటేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి ప్రేక్షకులకు అంతగా తెలియనివ్వలేదు. ఆయన ఎక్కువగా…

Read More

Yamudiki Mogudu : చిరుది ఇంత మంచి మ‌న‌స్సా.. య‌ముడికి మొగుడు సినిమా టైంలో ఏం చేశారంటే..?

Yamudiki Mogudu : స్వ‌శ‌క్తితో ఇండ‌స్ట్రీలో టాప్ హీరో స్థాయికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయ‌న ఏనాడు త‌న సేవా కార్య‌క్ర‌మాలు మ‌రువ‌లేదు. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఒకడిగా ముందుంటున్నాడు చిరంజీవి.కేవలం తనే కాకుండా తన సోదరులను, తన వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి కూడా ఒక గుర్తింపు అందేలా చేశాడు. ప్ర‌స్తుతం…

Read More

Hitler Movie : హిట్లర్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Hitler Movie : సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు, వింతలూ చోటుచేసుకుంటాయి. కొందరిని అదృష్టం వరిస్తే, మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. దురదృష్టం వెంటాడినవాళ్లు కొన్నాళ్ళు బాధపడి వదిలేసినవాళ్లు ఉంటారు. మరికొందరు కుంగిపోతారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన హిట్లర్ మూవీ విషయంలో జరిగిన విచిత్ర ఘటనల్లో దెబ్బతిన్న ప్రముఖ రచయిత మరుధూరి రాజా మాత్రం వీటిని పట్టించుకోకుండా ఉన్నారు. పట్టించుకుంటే బాధే మిగులుతుందని ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి…

Read More

వివాహం ఏ వయసులో చేసుకుంటే మంచిది..డా:సమరం ఏమంటున్నారంటే..?

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి ముందు ఏ విధంగా జీవించినా కానీ వివాహం తర్వాత మాత్రం ప్రతి ఒక్కరి జీవితం మారిపోతుంది. తమ పిల్లలు ఎదుగుతున్నారు అంటే తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. ఇందులో అమ్మాయిలకు అయితే ఇంకా తొందర పడతారు తల్లిదండ్రులు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. 20 సంవత్సరాలు దాటాయి అంటే చాలు భారతదేశంలో మూడు ముళ్ళు పడాల్సిందే. ఈ విషయంలో అబ్బాయిలకు కాస్త…

Read More

అటు తండ్రి, ఇటు కొడుకు ఇద్దరి సినిమాలలో కనిపించిన 10 హీరోయిన్స్

సినిమా పరిశ్రమలో కొన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. హీరో పక్కన చేసిన హీరోయిన్లు మరో సినిమాలో అక్కగానో, అమ్మగానో కనబడుతూ ఉంటారు. అలాగే తండ్రితో హీరోయిన్ గా చేసిన వాళ్లు కొడుకుతో కూడా చేస్తూ ఉంటారు. అలాంటి జోడీలు ఈ మధ్యకాలంలోనే కాదు, గతంలో కూడా మనకు కనిపించాయి. సినిమా పరంగా అది తప్పు కాదు. కాబట్టి దర్శకనిర్మాతలు అలా ప్లాన్ చేస్తున్నారు. #1 శ్రీ దేవి ముందు అక్కినేని నాగేశ్వరరావు పక్కన నటించిన ఆమె ఆ…

Read More

ఖుషి V/S న‌ర‌సింహానాయుడు… ఏది పెద్ద‌ హిట్!

బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి నరసింహనాయుడు. ఈ సినిమా 2001లో విడుదలై అన్ని కేంద్రాల్లో కలెక్షన్ల సునామి సృష్టించింది. అదే ఏడాది విడుదలైన మరో చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి. వరుసగా ఆరు హిట్స్ తో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్, ఖుషి తో మరో పవర్ ఫుల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా పవన్ సినీ కెరీర్ నే మలుపు తిప్పింది. 2001లోనే ఖుషి, నరసింహనాయుడు చిత్రాలు తెలుగు ఇండస్ట్రీ…

Read More

తలనొప్పిగా ఉందా? అదెక్కడో కనుక్కోండి మరి!

ఏ మాత్రం సమస్య వచ్చినా తలనొప్పి మొదలవుతుంది. ఒకసారి అన్నీ బాగున్నా తిండి కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. ఆ సమయంలో అబ్బా.. అంటూ తల పట్టుకుంటాం. ఒకసారి నుదటి దగ్గర నొప్పంటే, మరోసారి తల వెనుకభాగం ఇలా తలలో చాలాచోట్ల నొప్పిగా ఉందని చెబుతుంటాం. అసలు తలనొప్పి ఎక్కడుందో కొంతమంది నిర్థారించలేరు. తలనొప్పి మొత్తం ఎనిమిది ప్రదేశాలలో వస్తుందట. వాటి పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా.. మైగ్రేన్‌ తలనొప్పి : ఈ తలనొప్పి ఆత్మహత్యకు కూడా ప్రేరేపించేంత…

Read More

బాదంనూనె, నల్లద్రాక్ష రసంతో మేలెంతో తెలుసా?

రోజూ గుప్పుడు డ్రైఫ్రూట్స్‌ తింటే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతారు అందులో బాదంపప్పు కూడా ఒకటి. బాదంనూనె సేవించడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి తెలుసుకుందాం. – రోజూ కూరల్లోకి రకరకాల వంటనూనెలు వాడుతుంటారు. కేరళావాళ్లు కొబ్బరినూనె వాడుతారు. వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మరి అన్ని రకాలు వాడే మన ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకు సరైన ఆయిల్‌ తీసుకోకపోవడమే. బాదంనూనె వాడడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. – బాదంనూనెను నియమానుసారం…

Read More

వయస్సు తగ్గించుకునే చిట్కాలు ఇవిగో…?

వయ్సస్సు 40 దాటిందంటే చాలా మంది తాము పెద్దవాళ్లమవుతున్నామని ఫీలవుతారు. ఆ వయస్సు దాచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకా కుర్రాళ్లలాగానే బిల్డప్ ఇవ్వాలనుకుంటారు. అయితే అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వయస్సు కనిపించకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య పద్దతులు పాటించాలి. అవేటంటంటే.. ఆహారంలోకి తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుకోండి. వీటిల్లో యాంటి యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మం వయస్సు పెరుగుదల ప్రక్రియ మందగించి, చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది. విటమిడ్ డి చర్మానికి ఆరోగ్యాన్నివ్వడమే కాదు, వృద్ధాప్యఛాయల్ని…

Read More