Naga Chaitanya : అనౌన్స్ చేశాక నాగ చైతన్య సినిమాలు అన్ని ఆగిపోయాయా.. అవేంటంటే..?
Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్యని ‘జోష్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు గ్రాండ్ గా పరిచయం చేసాడు నాగార్జున, నటన నాన్నది, స్టైల్ మేనమామ వెంకిది అందిపుచ్చుకున్న నాగచైతన్య తోలి సినిమా పూర్తి కాకుండానే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’ సినిమాతో సినీ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నారు. అయితే సర్కారు వారి పాట’ దర్శకుడు పరశురామ్ తో నాగ చైతన్య ఓ మూవీ చేయాలి. కానీ ఇది అనౌన్స్మెంట్…