Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Jr NTR Net Worth : కోట్లకు పడగలెత్తిన ఎన్టీఆర్.. ఎన్ని కోట్లు సంపాదించాడంటే..!

Admin by Admin
January 20, 2025
in వినోదం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

Jr NTR Net Worth : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌క్కువ స‌మ‌యంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్టుతో నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. ఒక్కో సినిమాకు రు. 30 కోట్లకు కాస్త అటు ఇటుగా మాత్రమే ఉండేది. అయితే ఎన్టీఆర్ ముందు నుంచి నిర్మాతల మనిషి.. నిర్మాతల శ్రేయస్సు కోసం ఇష్టం వచ్చినట్టు రెమ్యూనరేషన్ పెంచేందుకు పెద్ద‌గా ఇష్టపడేవాడు కాదు. టెంపర్ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రు. 12 నుంచి 15 కోట్ల రేంజ్ లో మాత్రమే రెమ్యున‌రేష‌న్‌ తీసుకునేవాడు జూనియర్.

టెంప‌ర్ త‌ర్వాత మ‌నోడికి వరుసగా ఐదు సూపర్ డూపర్ హిట్లు పడడంతో పాటు.. త్రిబుల్ ఆర్‌తో పాన్‌ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు రెమ్యూనరేషన్ కాస్త పెరిగింది. త్రిబుల్ ఆర్ సినిమా కోసమే ఏకంగా మూడు సంవత్సరాలు పాటు పనిచేశాడు. దీంతో రాజమౌళి నిర్మాత దానయ్యకు చెప్పి ఎన్టీఆర్‌కు రు. 45 కోట్ల రెమ్యూనరేషన్ ఇప్పించాడనే టాక్ న‌డుస్తుంది.. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే సినిమా కోసం.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసే సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. నివేదికల ప్రకారం ఎన్టీఆర్ నెట్ వర్త్ దాదాపు రూ. 450 కోట్లు అని తెలుస్తుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

jr ntr networth and properties value

ఆయ‌న ఆస్తుల విలువ చూస్తే.. తారక్ వద్ద రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. అలాగే హైదరాబాద్ లో రూ. 25 కోట్ల విలాసవంతమైన భవనం ఉందని అంటున్నారు. కోట్లకు వారసుడు అయినా తారక్ సింపుల్ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంటారు. కానీ ఆయనకు వాచేస్, కార్లు అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు తారక్ వద్ద ఖరీదైన వాచీలు, కార్లు చాలానే ఉన్నాయి. అతని వద్ద రిచర్డ్ మిల్లే వాచ్‌ ఉంది. దాని ధర రూ. 4 కోట్లు. రూ. 2.5 కోట్లు. విలువ ప‌లికే వాచ్ కూడా ఉంది. గతంలో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజకీయాలపై మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ మాత్రం తనకు రాజకీయాలలోకి రావడం ఇష్టం లేదని తెలియజేస్తున్నారు.

Tags: Jr NTR Net Worth
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు ప‌ట్టారా.. ఈమె స్టార్ హీరోయిన్‌..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.