Jr NTR Net Worth : కోట్లకు పడగలెత్తిన ఎన్టీఆర్.. ఎన్ని కోట్లు సంపాదించాడంటే..!
Jr NTR Net Worth : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్టుతో నేషనల్ వైడ్‌గా సూపర్ పాపులర్ అయిపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమాకు ముందు వరకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. ఒక్కో సినిమాకు రు. 30 కోట్లకు కాస్త అటు ఇటుగా మాత్రమే ఉండేది. అయితే ఎన్టీఆర్ ముందు నుంచి నిర్మాతల … Read more









