చైతు విషయంలో నాగార్జున తప్పిదం వల్ల.. ఆ సూపర్ హిట్ సినిమా మిస్సయిందా..?
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం ఊహించడం కష్టం. ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం కామన్. అయితే మూవీ హిట్ అయితే మాత్రం హీరో దురదృష్టమని అంటారు. ఒకవేళ ఫ్లాప్ అయితే ఆ హీరోలకు లక్కు లేదు అని భావిస్తారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే అక్కినేని నాగార్జున ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ సమయంలో…