కౌగిలింతల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..?
మీరు మీ జీవిత భాగస్వామిని చివరిసారిగా ఎప్పుడు కౌగిలించుకున్నారు ? సిగ్గు పడకండి.. ఎందుకంటే.. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఏంటీ.. కౌగిలింతకు, మన ఆరోగ్యానికి సంబంధం ఏముంటుంది ? అని ఆశ్చర్యపోతున్నారా..? అయితే వినండి.. నిజంగానే కౌగిలింత వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని మేం ఏదో ఆషామాషీగా చెప్పడం లేదు. ఎందుకంటే.. సైంటిస్టులు పరిశోధనల్లో తేలిన నిజమిది. కౌగిలింత వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయని వారు చెబుతున్నారు. మరి ఆ…