Telugu Anchors : ఈ టాప్ యాంకర్స్ అసలు వయస్సు ఎంతో తెలుసా.. ఆశ్చర్యపోతారు..!
Telugu Anchors : సినిమాకి ప్రమోషన్ చేయాలంటే, లేదంటే ఓ షోని మరింత రక్తి కట్టించాలంటే యాంకర్ అవసరం తప్పక ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలోని యాంకర్లు కు విపరీతమైన క్రేజ్ ఉంది.. వీరు ఏ వేడుకలో నైనా సరే అందర్నీ ఆకర్షించే విధంగా తమ అందంతో పాటు చలాకీ మాటలతో ఆకట్టుకుంటూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా సుమ గురించి చెప్పుకోవాలి. ఇప్పటికీ ఎంతో చలాకీగా ఉన్న సుమ 1975 వ…