చిరంజీవి బ్లాక్ బస్టర్ ఘరానా మొగుడు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పడేలా ఉందో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్ ని నెక్స్ట్ రేంజ్ కి తీసుకువెళ్లిన సినిమాలలో ఘరానా మొగుడు చిత్రం ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మన్నన్ సినిమాకు రీమేక్ ఇది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 90వ దశకంలో వచ్చిన ఘరానా మొగుడు అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనే 10 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది. అప్పటివరకు తెలుగు సినిమా కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొట్టిన … Read more









