శీతాకాలంలో పచ్చిమిర్చి తింటున్నారా? మంచి పని చేశారు
పచ్చిమిర్చి తింటే కడుపులో మంట అని అనుకుంటాం. ఆ విషయం పక్కనపెడితే శీతాకాలంలో పచ్చిమిర్చిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో చాలా మేలు జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. – పచ్చిమిర్చిని తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఒబిసిటీతో ఇబ్బంది పడేవారు, మధుమేహం బారిన పడకుండా ఉండాలంటే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. – రోజూ తినే ఆహారంలో కారానికి బదులుగా మిర్చివాడకం అలవాటుగా మార్చుకోండి….