మందుబాబులకు శుభవార్త: మద్యం తాగినా… లివర్ ను సేఫ్ గా ఉంచుకోండి ఇలా…!
రోజుకు మూడు పూటలు అన్నం తిన్నట్టుగా రోజూ ఓ పెగ్ మందు తాగి ఊరుకుంటారా? ఊరుకోరు. లెక్కలేసుకొని మందు తాగలేరు. అదే ఇప్పుడు అతి పెద్ద సమస్య. చాలామంది ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బాటిళ్లకు బాటిళ్లు తాగేస్తారు. అదే వాళ్లకు దెబ్బ కొట్టేది. మితంగా తింటే ఆహారం.. అమితంగా తింటే విషం అని ఓ సినిమాలో రజినీకాంత్ చెబుతారు గుర్తుందా? ఆయన చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. ఆయనేదో ఊరికే చెప్పలేదు. అది నిజమే….