చేతి వెళ్లు మీ గుండె ఆరోగ్యాన్ని చెప్పేస్తాయి ఎలాగో తెలుసా..
మనలో చాల మందికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన చాలా కంగారు పడిపోతుంటారు. వాతావరణ మార్పు వలన వచ్చే జలుబు,దగ్గు వంటి వాటికి కూడా విపరీతమైన టెన్షన్ పడుతుంటారు. చిన్న చిన్న సమస్యలకి డాక్టర్ల దగ్గరకి పరుగులు తీసే కొందరు పెద్ద పెద్ద మార్పులను గమనించుకోరు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొనే కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేసి, మన శరీరం లో వచ్చే స్వల్ప సంకేతాల ఆధారంగా గుండెకు రాబోయే జబ్బులను కూడా గుర్తిచవచ్చని చెబుతున్నారు….