ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!
యవ్వనం.. మనం కలల్ని నిజాలుగా మార్చుకునేది ఈ దశలోనే. మనకేమీ తెలియకుండానే చిన్నతనమంతా గడిచిపోతుంది. మధ్యవయసులోకి వచ్చాక అనేక బాధ్యతలు మీద పడతాయి. అదీగాక వయసు పెరుగుతున్నవాళ్లని సమాజం పెద్దగా పట్టించుకోదు. అందుకే వయసైపోతుందని ఎవరైనా అన్నారంటే భయపడిపోతుంటారు. ఐతే వయసెంత పెరుగుతున్నా నిత్యయవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. శారీరక పెరుగుదలలో కనిపించే వయసు మనసు మీద బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అందరూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. నిత్యయవ్వనంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు … Read more









