త‌ల‌నొప్పి అస‌లు ఎన్ని ర‌కాలు.. అవి ఎందుకు వ‌స్తాయి.. ఏం చేయాలి..?

వారమంతా పనిచేసి ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యారు. కానీ మీ భార్య ఇంట్లో అది లేదని, ఇదిలేదని సతాయించేస్తోంది. పిల్లలు షాపింగ్ అంటూ విసిగించేస్తున్నారు. అత్తమామలు, మరదలూ వచ్చి తిష్టవేసి టీవీలు మోగించేస్తూ, వీడియోలు ఆడించేస్తూ ఇల్లంతా ధ్వనులతో నింపేశారు. మీకు భరించలేని తలనొప్పి మొదలవటం….రిలీఫ్ అంటూ ఒక టాబ్లెట్ వేసి దాన్ని నిలిపేయటం చేశారు. అది ఎంత ప్రమాదమో తెలుసా? అసలు తలనొప్పులు ఎందుకు వస్తాయి. అవి ఎన్ని రకాలు? ఏం చేస్తే పోతాయి? మొదలైనవి … Read more

తలనొప్పిగా ఉందా? అదెక్కడో కనుక్కోండి మరి!

ఏ మాత్రం సమస్య వచ్చినా తలనొప్పి మొదలవుతుంది. ఒకసారి అన్నీ బాగున్నా తిండి కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. ఆ సమయంలో అబ్బా.. అంటూ తల పట్టుకుంటాం. ఒకసారి నుదటి దగ్గర నొప్పంటే, మరోసారి తల వెనుకభాగం ఇలా తలలో చాలాచోట్ల నొప్పిగా ఉందని చెబుతుంటాం. అసలు తలనొప్పి ఎక్కడుందో కొంతమంది నిర్థారించలేరు. తలనొప్పి మొత్తం ఎనిమిది ప్రదేశాలలో వస్తుందట. వాటి పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా.. మైగ్రేన్‌ తలనొప్పి : ఈ తలనొప్పి ఆత్మహత్యకు కూడా ప్రేరేపించేంత … Read more

త‌ల‌నొప్పి బాగా ఉందా..? ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..!

జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం లాగే.. త‌ల‌నొప్పి కూడా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు వ‌చ్చే స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. నిద్ర‌లేమి, ప‌ని ఒత్తిడి, ఎక్కువ సేపు కంప్యూట‌ర్ తెర‌ను చూడ‌డం, త‌గినంత నీటిని తాగ‌క‌పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌కు త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే త‌ల‌నొప్పి వ‌చ్చింది క‌దా అని చెప్పి వెంట‌నే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడ‌కూడ‌దు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయ‌ని గుర్తుంచుకోవాలి. ఈ క్ర‌మంలోనే త‌ల‌నొప్పిని తగ్గించుకునేందుకు మ‌న‌కు కొన్ని సుల‌భ‌మైన ఇంటి … Read more