రాజమౌళికి జగపతిబాబుకి ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా ?
జగపతిబాబు, ఎస్ఎస్ రాజమౌళి చాలా దగ్గర బంధువులనే విషయం చాలామందికి తెలియదు. రాజమౌళి కొడుకు కార్తికేయ రాజమౌళి సినిమాల ప్రొడక్షన్ పనులు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పటికే ఆకాశవాణి సినిమా నిర్మించిన ఇతడు వివాహం కూడా చేసుకున్నాడు. కార్తికేయ తన స్నేహితురాలు పూజ ప్రసాదును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పూజ ప్రసాద్ ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు సోదరుని కూతురే పూజా ప్రసాద్. జగపతిబాబు సోదరుడైన రాంప్రసాద్ పూజ తండ్రి. అయితే ఇటీవల…