Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ చనిపోయే కొన్ని గంటల ముందు ఏం జరిగిందో తెలుసా..?
Sr NTR : విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు భౌతికంగ మన మధ్యన లేకపోయిన ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనం సృష్టించిన గొప్ప నటుడు .ఆయన పేరు వింటేనే మనసులో ఏదో తెలియని చలనం వస్తుంది. తెలుగు ప్రజలు ఇప్పటికీ ఆయన్ని అన్నగారు అని అభిమానంగా పిలుచుకుంటారు. ఇకపోతే ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన వెన్నుపోటు అని చాలా మంది…