Sanghavi : టాప్ హీరోలందరితోనూ నటించిన ఒకప్పటి ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా..?
Sanghavi : సంఘవి ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా సత్తా చాటింది. సింధూరంలో జేడీ చక్రవర్తితో కలిసి నటించిన హీరోయిన్. ఆ తర్వాత.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఈ అమ్మడు కర్ణాటకలోని మైసూరులో జన్మించింది. సంఘవి చిన్ననాటి నుంచే మోడలింగ్ చేయటం ప్రారంభించింది. సంఘవి బాల్యనటిగా సినిమాలలో నటించడం ప్రారంభించింది. ప్రముఖ కన్నడ సినిమా నటి ఆరతి, సంఘవి నాయనమ్మకు చిన్న చెల్లెలు. ఆరతి సినిమా షూటింగులకు వెళ్ళినప్పుడల్లా సంఘవి ఆమె వెంట వెళ్ళేది. అప్పుడే సినిమాలలో…