మార్నింగ్ లేవగానే టీ తాగుతున్నారా.. బీకేర్‌ఫుల్..!
ప్రపంచవ్యాప్తంగా అత్యధికమందిచే సేవింపబడే పానీయము ‘టీ’ మరియు చాలామంది ప్రజలు ఒక కప్పు టీని తాగడం ద్వారా వారి రోజును ప్రారంభిస్తారు. సాధారణంగా ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా.. ఇంటి పనులతో తలమునకలైనా మొదటిసారిగా గుర్తొచ్చేది టీనే.. ఒక కప్పు పొగలు కక్కే టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. ఇక కొందరు అసలు ప్రోద్దున్నే టీ తాగితే కానీ.. ఏ పని చేయలేం అన్నంతగా దానిని అలవాటుగా మార్చుకుంటారు….