చింతపండును ఎక్కువగా వాడుతున్నారా..? జర భద్రం సుమి..
ప్రతిరోజూ వంటల్లో వాడే చింతపండు, ఆవాలు, పల్లీలు, పసుపు ఇలా ఒక్కొక్కటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని ఆరోగ్యానికి మంచి చేస్తాయి. మరికొన్నింటిని అధికంగా తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చి పడుతున్నాయి. మరి వేటివల్ల ప్రయోజనం ఉందో వేటివల్ల అపాయం ఉందో తెలుసుకోండి. 1. చాలామందికి పులుపు తినడం అంటే ఇష్టం. మరికొందరికి పులుపు అంటే ఆమడ దూరంలో ఉంటారు. కూరల్లో పులుపు కోసం చింతపండుని వాడుతారు. ఇది కొంత మోతాదు వరకు అయితే…