Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గడానికి అంత కష్టపడ్డాడా.. సీక్రెట్ రివీల్..
Jr NTR : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌డం తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతుంది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడు తన పర్సనాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రాఖీ సినిమా, ఆంధ్రావాలా చిత్రాలలో…