Jr NTR Rare Photos : యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేర్ పిక్స్ చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు..!
Jr NTR Rare Photos : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న చిత్రం దేవర 2. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. మొదటి పార్ట్ ఇచ్చిన జోష్‌తో 2వ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ కల్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్…