పాలు, గుడ్లను కలిపి తినరాదు.. ఎందుకంటే..?
చాలా మంది ఆహార పదార్ధాలను ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటారు. దీనికారణంగా నష్టాలు ఉన్నా సరే పెద్దగా వాళ్ళు పట్టించుకునే ప్రయత్నం చేయరు. అయితే ఆహారాన్ని ఎలా పడితే అలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు అనేది వైద్యులు చెప్పే మాట. ప్రధానంగా ఆహరం తినే సమయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని అంటున్నారు. మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు, వెన్న లేదా మీగడ కలిపి తినే ప్రయత్నం అసలు చేయకూడదు. అదే విధంగా…