ఇలా చేస్తే కచ్చితంగా మెహంది మరకలు పోతాయి..!
మెహంది పెట్టుకున్న చాలా మందికి బీపీ తెప్పించే విషయ౦. అది వెలిసిపోయి మరకల మాదిరిగా చిరాకుగా కనపడటం. అలా చూసుకున్న చాలా మందికి బీపీ కూడా వస్తుంది. ఎందుకు పెట్టుకున్నాం కర్మ కొద్దీ అనుకుంటారు జనం. ఆ మరకల గురించే దానికి దూరంగా ఉంటూ ఉంటారు చాలా మంది. ఇది వెలిసిపోయినప్పుడు పోగొట్టే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవి తప్పక తెలుసుకోవాలి. టూత్ పేస్ట్ ద్వారా మీరు మెహంది మరకలను పోగొట్టుకోవచ్చు. మెహందీపై టూత్ పేస్టు ని…