నోటి దుర్వాసన పోవాలంటే ఇలా చేయండి..!
నోటి దుర్వాసన అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి ఎన్ని పరిష్కార మార్గాలు చూసినా సరే ఫలితాలు మాత్రం ఉండవు. బ్రష్ నీట్ గా చేస్తే ఏమీ ఉండదు అని కొందరు చెప్తూ ఉంటారు. అలా కాదు. ఫుడ్ లో మార్పులు చెయ్యాలి అంటారు మరికొంత మంది. అయితే నోటి దుర్వాసన పోవాలి అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలని అంటున్నారు నిపుణులు. ఇది ఎదుటి వారికి చాలా చిరాగ్గా ఉంటుంది….