Actor Kantha Rao : అన్ని ఆస్తులు ఉన్నా చివరి రోజులలో కాంతారావు అన్ని కష్టాలు పడ్డారా..?
Actor Kantha Rao : కత్తి కాంతారావు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కాంతారావు 400 సినిమాల్లో నటించాడు. కేవలం జానపద చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన పలు పౌరాణిక చిత్రాలలో ఆయన స్నేహితుడిగా కనిపించారు. ఎన్టీఆర్ సైతం నారదుడి పాత్రలో కాంతారావు నటన చూసి తాను ఆ వేషం వేయనని శపథం చేశారంటే… కాంతారావు ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. డబ్బు కోసం…