ఈ టిప్స్ కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల అందానికి కూడా..!
అందం అనగానే అమ్మాయిలే గుర్తుకువస్తారు. ఏం అబ్బాయిలు అందంగా ఉండకూడదా? అందం మహిళలకే సొంతమా? ఏ పత్రికలు, వీడియోలు చూసినా అమ్మాయిలు మాత్రమే అందం విషయంలో చిట్కాలు ఉంటాయి. అబ్బాయిల గురించి తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే. మరేం బెంగపడవద్దు. అబ్బాయిలు అందం విషయంలో ఎలాంటి విషయాలు తీసుకోవాలో ఈ కింది చిట్కాలు చదవండి. నిమ్మ మరియు తేనె : నిమ్మరసంలో దుమ్ము ధూలిని వదిలించి శుద్ది చేసే గుణం కలిగుంటుంది. ఇంట్లో ఫేస్‌వాస్‌కు బదులుగా నిమ్మరసం ఉపయోగించడం…