స్టార్ హోదాలో ఉండి కమెడియన్స్ తో జోడి కట్టిన హీరోయిన్లు ఎవరంటే..?
సినిమా ఇండస్ట్రీలో కథానాయిక లైఫ్ చాలా చిన్నది అని చెప్పవచ్చు. వరుసగా హిట్స్ వస్తున్నాయంటే స్టార్ కథానాయికగా మహా అయితే 5 నుంచి 10 ఏళ్ళు రాణిస్తారు. అదే సినిమాలు ఫ్లాప్ అయితే వారి కెరియర్ ఒకటి రెండు సినిమాలతోనే ఆగిపోతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు ఆ తర్వాత అవకాశాలు లేక కమెడియన్స్ తో నటించిన కథానాయికలు ఎవరో ఓ సారి చూద్దాం. సిమ్రాన్: హీరోయిన్ గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో…