చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఫెయిల్ అయిన స్టార్స్ వీళ్ళే !
సినిమా వాళ్ళకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలామంది సినీ తారలు, రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో మన తెలుగు నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టడం మామూలు విషయం కాదు. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది ఎన్టీఆర్ కు సమకాలిన నటుడు ఎంజి రామచంద్రన్ కూడా అక్కడ తన ప్రభావం చూపించి రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. జయలలిత కూడా దాదాపు 13 ఏళ్లు సీఎం…